అనుదీప్
Wednesday, December 16, 2015
Tuesday, November 16, 2010
కొటేషన్ 1
- I have often wondered how it is that every man loves himself more than all the rest of men, but yet sets less value on his own opinion of himself than on the opinion of others.
- Marcus Aurelius, Meditations
నాకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషీ తనని తాను ప్రేమించుకున్నట్టుగా ఇంకెవరినీ ప్రేమించడు కానీ తన అభిప్రాయం కంటే ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తాడు.
- మార్కస్ అరెలియస్
Saturday, October 9, 2010
ఉచిత డైరీ సాఫ్ట్వేర్
మీకు డైరీ రాసే అలవాటుందా?
కొత్తగా డైరీ రాద్దామని అనుకుంటున్నారా?
కంప్యూటర్ లో డైరీ రాయడానికి సాఫ్ట్వేర్ కోసం వెతుకుతున్నారా?
ఐతే Efficient డైరీ మీకు బాగా ఉపయోగపడుతుంది.కొత్తగా డైరీ రాద్దామని అనుకుంటున్నారా?
కంప్యూటర్ లో డైరీ రాయడానికి సాఫ్ట్వేర్ కోసం వెతుకుతున్నారా?
ఇది ఉచితం.
డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
ప్రో వెర్షన్ కుడా ఉంది. ఉచిత వెర్షన్ మనకి సరిపోతుంది.
ఒకసారి ప్రయత్నించి చూడండి.
మరిన్ని వివరాలకు www.efficientdiary.com
Saturday, August 7, 2010
ఉద్యోగం ఎక్కడ చెయ్యాలి?
ఉద్యోగం ఎక్కడ చెయ్యాలి?
నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
నా ఇంట్లో వాళ్ళు నా స్నేహితులు అంతా నేను సిటీ కి రావాల్సిందే అని బలవంతం చేస్తున్నారు. అక్కడికి వస్తే ఇంకా మంచి పే (pay) వస్తుందని. రాను నాకిష్టం లేదు అంటే ఒక చేతకానివాడిలా చూస్తున్నారు. నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
మొదటినుంచీ ఈ MNC లలో చెయ్యాలన్నా, సిటీ కల్చర్ కి అలవాటు పడాలన్నా అయిష్టత నాకు. ఎలాగోలా ఇబ్బంది పడుతూ చెయ్యగలను. ఒకసారి వెళితే అలవాటు పడగలను కానీ చెయ్యాలా??
ఉద్యోగం అంటే పెద్ద పెద్ద సిటీ లలో చేస్తే మాత్రమే చేసినట్టా? పెద్ద పెద్ద కంపెనీలలో చేస్తే మాత్రమే మనకు గుర్తింపు వస్తుందా? అసలు వాటిలోనే ఎందుకు చెయ్యాలి?
ఏం చెయ్యాలి నేను?
ఏం చెయ్యాలి నేను?
Thursday, June 10, 2010
పెళ్ళిళ్ళు
మాకు తెలిసిన వాళ్ళ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఈ మధ్య ఆడపిల్లలకి డిమాండ్ ఎక్కువైపోవడం తో ఆడపిల్లలే దొరకడం లేదు.
సరే నేను ఒక సంబంధం చూశాను. నెట్ లో. పిల్ల C.A చదువుకుంది. ఆమె తండ్రి కూడా C.A నే. ఆ అమ్మాయి ఒక పెద్ద ఫర్మ్ లో ప్రాక్టిసు. చేస్తోంది బానే ఉంది. ఆ అమ్మాయికి కాబోయే వరుడు సేమ్ కాస్ట్ లో 27 సంవత్సరాల వయసులో ఉండి అతను కూడా C.A అయి ఉంది ఉండాలి ట. వాడు కూడా వస్తే చక్కగా అందరూ కలిసి ప్రాక్టీసు పెట్టుకుంటారు కాబోలు. పుట్టే పిల్లలని కూడా C.A చదివిస్తారేమో. ఈ పెళ్ళిళ్ళు నిజంగానే మనుషులకి మనుషులకి జరిగెవెనా లేకపోతే వాళ్ళ చదువుకీ వీళ్ళ చదువుకీ జరిగేవా?చూడబోతే అన్ని చోట్లా అలాగే జరుగుతునట్టు ఉన్నాయి. . మొన్నే ఇంకో పెళ్ళికి వెళ్ళి వచ్చాను. పెళ్లికొడుకు ఒక్కగానొక్క మనవడు. తండ్రి లేడు. తాతయ్యే చాలా ముద్దు గా పెంచాడు. కోటీశ్వరుడు . ఆయనకి ఎన్ని భూములూ ఎన్ని ఇళ్ళూ ఉన్నాయో ఆయనకే లెక్కతెలియదు. సరే ఆయన మానవాడిని దూరం గా ఉంచి చదివించాడు. ఇప్పుడు ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఎలాంటి సంబంధమో తెలుసా? ఆ పిల్ల తండ్రికి ఓ సిటీ లో నాలుగు సినిమా హాళ్లు ఉన్నాయి. ఆయనకి ఎన్ని ఇల్లు ఎన్ని పొలాలు ఉనాయో ఆయనకీ లెక్కతెలీదు. ఇలా ఉందనమాట పరిస్తితి. ఇక కట్నం గురించి చెప్పాలా 4 కోట్లు. అదన్న మాట సంగతి. ఆ పిల్ల ఆస్తికీ ఈ పీల్లోడి ఆస్తికీ పెళ్లన్న మాట.
తెలుసుకున్నపుడు అదోలా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఇప్పుడన్నీ ఇలాగే జరుగుతున్నాయి లే అని సరిపెట్టేస్కోలేక ఏదో ఇక్కడ రాస్తే బెటర్ అనిపించి రాసేసా.
తెలుసుకున్నపుడు అదోలా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఇప్పుడన్నీ ఇలాగే జరుగుతున్నాయి లే అని సరిపెట్టేస్కోలేక ఏదో ఇక్కడ రాస్తే బెటర్ అనిపించి రాసేసా.
Friday, May 14, 2010
అలోచించండి -1
మనిషి సగటు జీవిత కాలం నలభై సంవత్సరాలు మాత్రమే ఐతే మీ జీవితాన్ని ఏ విధంగా డిఫరెంట్ గా జీవిస్తారు??
If the average human life span was forty years,
How would you live your life
differently?
If the average human life span was forty years,
How would you live your life
differently?
Thursday, May 6, 2010
మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్ సినిమా చూస్తారా?
(మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్) సినిమా చూస్తారా?
Departures సినిమా డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్స్ ఇవిగో
http://www.mediafire.com/?mqccihmyyzj
http://www.mediafire.com/?zmb10mgmmtj
http://www.mediafire.com/?t13myxqcyfq
http://www.mediafire.com/?yqnnmzg0fhj
మొత్తం సినిమా సైజు 330MB మాత్రమే.
ఇవన్నీ mediafire.com లింకులు.
ఆ లింక్స్ ఓపెన్ చేసి click here to download మీద క్లిక్ చేసి నలుగు ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.
తరువాత నాలుగు ఫైల్స్ ని ఒకే ఫోల్డర్ లో ఉండేలా చూసుకొని మొదటి rar ఫైల్ ని extract చేయండి.
మీ దగ్గర winrar ఉంటె దానితో extract చేసుకోండి.
సినిమా rmvb ఫార్మాట్ లో ఉంది
సినిమా ని ప్లే చెయ్యడానికి
Real player ని కానీ
లేదా Real alternative ని కానీ ఉపయోగించుకోండి
నా అభిప్రాయం ప్రకారం real alternative ని వాడుకోవడం బెస్టు.
ధన్యవాదాలు.
Enjoy The Movie.
Subscribe to:
Posts (Atom)